top of page
Image by Ambitious Studio* | Rick Barrett

ALL INDIA

ASPIRING WRITER's

AWARD

Atmakuri Pavani

REGISTRATION ID

B1211

YOUR FINAL SCORE IS IN BETWEEN

9.12 - 9.76

IFHINDIA CONGRATULATE YOU FOR BEING IN THE TOP 10 FINALISTS.

1. THE TITLE WINNER SCORE MUST BE MORE THAN 9.70 WHO WILL BE  WINNING 1,50,000/- CASH PRIZE & YOU MAY BE ONE OF THEM FOR SURE BECAUSE OUR FINAL WINNER IS IN BETWEEN THOSE TOP 10 FINALISTS INCLUDING YOU. 
2. SINCE YOU ARE ONE OF THOSE TOP 10 FINALIST YOU WILL BE GETTING EXCLUSIVE GIFT COUPON WORTH 5000/- EACH
(Note : You must participate either in ONLINE EVENT or OFFLINE EVENT without fail to get your AWARD BENEFITS)
3. ALL TOP 10 FINALIST INCLUDING YOU MUST PARTICIPATE IN THE MEGA EVENT EITHER OFFLINE OR ONLINE BECAUSE EVEN YOU MAY BE THE ONE WHO WIN THE TITLE FOR SURE.
4. INCASE YOU ARE NOT WILLING TO PARTICIPATE IN THE MEGA EVENT/ AWARD CEREMONY EITHER OFFLINE OR ONLINE then your journey in the contest will end here. HOWEVER YOU WILL STILL RECEIVE THE BEST 25 WRITERS BENEFITS but you will not get any benefits for being in the TOP 10 incase you quit from the contest hereafter.

click on the below link to know more information about the FINAL ROUND



 

Written By

Atmakuri Pavani

మొదటి అడుగు నుంచి చివరి చూపుకి ప్రయాణం....

అమ్మ గర్భం దేవాలయం,
అక్కడే మొదలయ్యింది నా ప్రాణం.
నాన్న స్పర్శ ధైర్యం,
నేర్పింది నాకు నడక పయనం.
నవ్వుల్లో గడిచింది నా బాల్యం..

బడికి వెళ్లి నేర్చుకున్న ఇంకా చాలానే ఉంది నేను చూడాల్సిన లోకం.

గడుస్తున్న కాలం, తెలియకుండానే పెద్దయ్యింది ఈ నయనం..
స్నేహం, ప్రేమ, పరిచయం, అన్ని బంధాల రుచులు చూపింది యవ్వనం!!

ఎన్నో గుర్తులు, మరెన్నో కలలు..
కంటూ, బాధ్యతలు మోస్తూ తడబాటులో సాగిపోతున్న;

అంతలో రానే వచ్చింది ముహూర్తం,
ఆడపిల్ల పరిణయం..
వెల కట్టేసారు నా మూల్యం, చేసుకొని గుండె భారం.
అప్పగించారు నాకు మరో గమనం...

అమ్మాయి నుంచి అమ్మ వరకు వచ్చిన నా గమ్యం; అద్భుతం!!

తెలిసింది అమ్మతనం, తీర్చలేనిది ఆ రుణం...
అమ్మ అనే పిలుపు మధురం
కన్నవాళ్ళు దగ్గర లేక దరి చేరింది వృద్ధాప్యం..
అందరూ వదిలేసి,
తిరిగి రాకుండా మిగిల్చారు నాకు శూన్యం...

నన్ను ముంచేస్తున్న నా ఒంటరి జ్ఞాపకాల సముద్రం...
ఆగిపోతే బాగుండేది నేను నా బాల్యం!!

ఏమిచ్చి తెచ్చుకోగలను ఆ ఆనందం...

చివరికి వచ్చింది నా నాటకం,
మూడు జాముల వేషం,
రెప్ప చాటున మాయం.
మీరు ఇచ్చిన గుర్తులు బహు మూల్యం...

నా ఆశలు చివరికి ఇక్కడికే,,
వస్తూ వస్తూ నా జీవితమే గడిచిపోయింది...
ఏం దొరికింది ఈ ప్రపంచంలో నాకు...
నా అనుకున్న వాళ్ళే నన్ను కాల్చేసి వెళ్లిపోయారు!!!

- Pavi.

PLEASE CHECK YOUR PHOTO

Atmakuri Pavani

ABOVE SHARED PHOTOGRAPH WILL BE USED IN THE CERTIFICATE AND DONT WORRY IF THE ALLIGNMENT IS NOT CORRECT. IT WILL BE CORRECTED DURING CERTIFICATE DESIGN. 

ALSO THE NAME MENTIONED BELOW THE PHOTOGRAPH WILL BE WRITTEN ON CERTIFICATE. 

bottom of page